Social Icons

నాగార్జున బయోగ్రాఫి

           నాగార్జున బయోగ్రాఫి  


                   అక్కినేని నాగార్జున తెలుగు సిని పరిశ్రమలో నాగార్జున గా యువసామ్రాట్ గా అందరకి సుపరిచితమే. అతను ఎవేర్గ్రీన్ హీరో ఐనటువంటి డా. అక్కినేని నాగేశ్వరరావు గారి తనుయుడు. అతను తొలిసారిగా విక్రమ్ తో తనయొక్క సిని జీవితం ప్రారంభం ఐంది. తోలిసినిమతోనే యువకుల హృదయాని ఆకట్టుకున్నాడు. కేవలం నాలుగు సినిమలోతోనే తండ్రి యొక్క ఇమేజ్ ని అంది పుచ్చుకున్నాడు. మంజు సినిమాతో త్రాజేయ్కింగ్ గా పేరు తెచుకున్నాడు. అతను కొత్త దర్శకులతో సినిమాలు చేసి తన యొక్క సామర్ధ్యాని నిరుపించుకుంటూ ఉన్నాడు. సంకీర్తన  సినిమాతో మొదలైన కొత్త దర్శకుల పరిచయం నేటికి కొనసాగుతు వస్తున్నది. 

                          అతను తన తండ్రితో కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి బాక్స్- ఆఫీసు వద్ద నిర్మాత అశ్విని దత్ కి కాసుల వర్షం కురిపించి సత్తా నిరూపించుకున్నాడు. అతను శ్రీదేవి తో జంట కలిసి నటించిన ఆఖరి పోరాటం ౧౨ సెంట్రేస్ ౧౦౦ పూర్తి చేసుకుంది. నాగ్ నటించిన గీతాంజలి తనని రొమాంటిక్ హీరో గా కొత్తగా కనిపించాడు. ఈ సినిమా ద్వార దర్శకుడు మణిరత్నం మరియు కెమెరామన్ శ్రీరామ్ నాగ్ ని రొమాంటిక్ హీరోగా మలిచారు. గీతాంజలి చాల పెద్ద హిట్ అయింది. తర్వాత వచ్చిన శివ సినిమా తో ఆక్షన్ హీరో గా మరి విద్యార్దుల హృదయలిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా నాగ్ కే కాకుండా సిని ప్రపంచానికి దర్శకుడిగా పరిచయం ఐన రాంగోపాల్ వర్మ కి కూడా ఎంతో పేరు తెచిపెట్టింది. 

                    శివ యొక్క సినిమా స్పూర్తితో తర్వాత కూడా ఎంతో దర్శకులకి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. శివ యొక్క విజయంతో హిందీ సిని పరిశ్రమలో దానిని రేమాక్ చేసారు, దానితో హిందీ సినిప్రపంచానికి హీరో పరిచయం అయ్యాడు. ఈ సినిమా విజయంతో అతని యొక్క జీవితమే మారిపోయింది. ఈ సినిమాలో కదానాయికగా నటించిన అమల అతని నిజ జీవితం లో కూడా బార్యగా మారింది.

                 శివ విజయంతో కొంత కాలం చాల బిజీ గా మారింది. తర్వాత నటించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవటం కాకుండా అతని రేంజ్ ని బి మరియు సి మార్చుకున్నాడు. దాని తర్వాత వచ్చిన రొమాంటిక్ మూవీ హలో బ్రదర్ బాక్స్ ఆఫీసు వద్ద ౨౮ సెంట్రేస్ లో ఆడింది. ఈ సినిమాతో అతను కామెడీ కరక్తెర్స్ కూడా చాయగాలను అని నీరుపించుకున్నాడు. దాని తరవాత క్రేఅతివే డైరెక్టర్ కృష్ణ వంశి తో జత కలిసి నిన్నేపెల్లాదతా అనే రొమాంటిక్ చిత్రం లో నటించిని యువత యొక్క హృదయలిని దోచుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన యొక్క జీవితాన్ని ఒక చాల్లెన్జే గా తీసుకుని భక్తీ చిత్రం ఐన అన్నమయ్య చిత్రంలో నటించి మరిసోరి సత్తా నీరుపించ్కున్నాడు. ఈ చిత్రం విజయవంతమే కాకుండా ౪౨ చోట్ల ౧౦౦ పూర్తిచేసుకుంది. 

                తర్వాత నువ్వు వస్తావని, నిన్నే పెళ్ళాడుతా, ఆజాద్ సినిమాలు విడుదల అవటమే కాకుండా విజయాని సొంతం చేసుకున్నాయి.  ఈ సినిమాల విజయంతో మన్మధుడు, సంతోషం మరియు శివమణి సినిమలోలో నటించి కామెడీ హీరోగానూ, సెంటిమెంట్ హీరోగానూ, ఆక్షన్ హీరోగానూ పేరు తెచుకుని బాక్స్ ఆఫీసు వద్ద విజయం సొంతం చేసుకున్నాడు. ౨౦౦౪ లో అతను నిర్మాతగా మరి తన మేనల్లుడు ఐన సుమంత్ తో సినిమా చేసి విజయవంతం అయ్యాడు. ఆ సంవత్సరం విడుదల ఐన నేనున్నాను మరియు మాస్ సినిమాలు కూడా హిట్ పొందాయి. మాస్ సినిమాతో డాన్సు మాస్టర్ రాఘవ లారెన్సే దర్శకుడి పరిచయం అయ్యాడు.

                ౨౦౦౬ లో అతను ౧౮ వ శతాబ్దం కి చెందినా రామదాసు కధని ఆధారంగా చేసుకుని శ్రీరామదాసు చిత్రం చేసాడు. ఈ సినిమాకి నాగ్ నంది అవార్డు అందుకున్నాడు. అ తరవాత సంవత్సరం డాన్ మరియు కింగ్ సినిమాలు లో నటించాడు. అ తర్వాత వసరగా కేడి, గగనం, రగడ సినిమాలు వరసగా వచ్చాయి. ౨౦౧౨ సంవత్సరం ప్రారంభం లో రాజన్నతో రాజన్న ఎంట్రీ  ఇచ్చాడు, ఈ సంవత్సరం సెప్టెంబర్లో భక్తీ చిత్రం ఐన షిర్డీ సాయి చిత్రం లో నటించి మరిసోరి తన్న సత్తా నీరుపించుకున్నాడు.

No comments:

Post a Comment

Your comment is valuable to use

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...
 

Total Pageviews

Sample text

count

Sample Text